IND vs AUS: టీమ్‌ఇండియా పేసర్ షమీ కుటుంబసభ్యుల ప్రత్యేక ప్రార్థనలు..!

ఇప్పుడు క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ.. భారత్ -ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. పుష్కర కాలం తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్పును ఒడిసిపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియా కీలక పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఈ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని.. ఆయన సొంత గ్రామంలో అభిమానులు కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా షమీ సొంత గ్రామం కాగా.. అక్కడ షమీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

Published : 19 Nov 2023 16:39 IST

Tags :

మరిన్ని