Nagoba Jatara: ఆదివాసీల నాగోబా జాతర విశిష్ఠత

భారత్ లో ఆదివాసీల ఆచార వ్యవహారమంతా ప్రకృతితోనే మమేకమై ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో జరిగే ఈ జాతర. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటి. మెస్రం వంశీయుల చేతుల మీదుగా జరిగే నాగోబా జాతర ఆదివాసీలకే కాదు ఆదివాసేతరులకు కూడా ప్రత్యేకమే. 400 కంటే తక్కువ మంది గిరిజనులే నివసించే కేస్లాపూర్ కు జాతర సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో మెస్రం వంశీయులు సహా ఇతర రాష్ట్రాల నుంచీ లక్షలాదిమంది తరలివస్తారు. అంతటి ప్రత్యేకత కలిగిన నాగోబా జాతర ఈ నెల 9వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నాగోబా జాతర విశిష్ఠత. పూజా విధానం, ఇందుకు వారు పాటించే నిబంధనలు..తదితర అంశాలను నేటి నాగోబా జాతర ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Published : 07 Feb 2024 23:18 IST

Tags :

మరిన్ని