CBN: మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డిని బర్తరఫ్ చేయాలి: చంద్రబాబు డిమాండ్‌

రాష్ట్రంలో వైకాపా పతనం మొదలైందని చంద్రబాబు విమర్శించారు. కర్నూలు జిల్లాలో తన రోడ్ షోలకు వచ్చిన జనాన్ని చూసి ఆ పార్టీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. భయపడిపోయిన సీఎం జగన్.. జిల్లా అధ్యక్షులను సైతం మార్చేశారన్నారు. నెల్లూరు జిల్లాలో సాక్షుల చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డిని బర్తరఫ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated : 24 Nov 2022 20:59 IST

Tags :

మరిన్ని