Sridevi Drama Company: ‘అసలు మీరెవరు..?’ ఆది, రష్మీలకి చిన్నోడి షాక్‌..!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్‌లో ‘పరేషాన్‌ బాయ్స్‌’ టీమ్‌ నుంచి ఓ బాలుడు పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఇంతకీ మీరెవరంటూ ఆది, యాంకర్‌ రష్మీలకి మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఏప్రిల్‌ 2న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి.

Published : 30 Mar 2023 16:31 IST

Tags :

మరిన్ని