Sridevi Drama Company: పవన్‌ కల్యాణ్‌ సాంగ్‌కు మానస్‌, విష్ణుప్రియ అదిరిపోయే డ్యాన్స్‌!

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’. ఈ వారం ఎపిసోడ్‌లో ‘విరూపాక్ష’ థీమ్‌తో అలరించనున్నారు. ‘మసక మసక చీకటిలో’.. అంటూ వైట్‌ డ్రెస్సుల్లో బుల్లితెర స్టార్స్‌ డ్యాన్స్‌ అదరగొట్టారు. పవన్‌ కల్యాణ్‌ సాంగ్‌కు మానస్‌, విష్ణుప్రియ చేసిన పెర్ఫామెన్స్‌ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలవనుంది. జూన్‌ 4న ఈటీవీలో పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి మరి. 

Published : 30 May 2023 15:30 IST

Tags :

మరిన్ని