CBSE: ఇక నుంచి 22 భాషల్లో సీబీఎస్‌ఈ చదువులు..

మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి రంగంలోనూ మార్పులు, సంస్కరణలు రావాల్సిందే. అదే క్రమంలో భారతదేశ విద్యారంగం కూడా క్రమంగా అలాంటి మార్పులను సంతరించుకుంటోంది. నూతన విద్యా విధానం అమలు మొదలు వైద్య, న్యాయ, ఇంజినీరింగ్‌ కోర్సులను భారతీయ భాషల్లో బోధించేందుకు ఏర్పాట్ల వరకు దేశ విద్యారంగం సరికొత్త హంగులు అద్దుకుంటోంది. అదే బాటలో సీబీఎస్‌ఈ కూడా ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించే దిశగా కొత్త అడుగు వేసింది. తెలుగు సహా మరో 21 ప్రాంతీయ భాషల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించాలని నిర్ణయించింది. ఆయా భాషల్లో పాఠ్యపుస్తకాలను రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీ కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.

Updated : 24 Aug 2023 23:27 IST

Tags :

మరిన్ని