Telangana University: టీయూలో విద్యార్థి సంఘాల ఆందోళన

నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) వీసీ ఛాంబర్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వీసీ రాజీనామా చేసేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 

Updated : 30 May 2023 13:43 IST

Telangana University: టీయూలో విద్యార్థి సంఘాల ఆందోళన

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు