Suma Adda Promo: ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్తారు?.. అఖిల్‌ సమాధానం ఏంటంటే!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా (Suma Adda)’. ఈ వారం ఎపిసోడ్‌లో ‘ఏజెంట్‌’ (Agent) చిత్ర బృందం సందడి చేసింది. హీరో అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) ‘శివ’ సినిమాలో నాగార్జున స్టైల్లో సైకిల్‌ చైన్‌ లాగి.. చివరికి ట్విస్ట్ ఇచ్చాడు. ‘పోకిరి’ సినిమా డైలాగ్‌తో అదరగొట్టాడు. ఈ నెల 6న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి..

Updated : 02 May 2023 20:22 IST

Tags :

మరిన్ని