ISRO: లగ్రాంజ్ పాయింట్‌లోకి ఆదిత్య ఎల్ 1

ఇస్రో చరిత్రలో మరో ఉద్విగ్నభరితమైన ఘట్టం ఆసన్నమైంది. భానుడి రహస్యాలను ఛేదించే ఆదిత్య ఎల్ 1 వ్యౌమనౌకను లగ్రాంజ్ పాయింట్‌లో ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో చేపట్టింది.

Updated : 06 Jan 2024 17:03 IST

Tags :

మరిన్ని