Congress: వయనాడ్‌లో పోలింగ్‌ తర్వాతే.. అమేఠీలో రాహుల్‌ పోటీపై నిర్ణయం!

ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒకప్పటి కంచుకోటైన అమేఠీలో మరోసారి రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీ చేస్తారా లేదా అనేదానిపై సస్పెన్ష్  కొనసాగుతోంది. రాహుల్ ఇప్పటికే బరిలో ఉన్న కేరళలోని వయనాడ్‌లో ఏప్రిల్  26న పోలింగ్ జరగనుంది. అది ముగిశాకే అమేఠీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. 

Published : 11 Apr 2024 13:12 IST

Tags :

మరిన్ని