Atchannaidu: ఆహ్వానించి.. అవమానిస్తారా..?:అచ్చెన్నాయుడు

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు పిలిచి తనను అవమానించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందడంతో తాను వచ్చానని, అయితే నిన్నటి వరకు తనపేరు పీఎంవో జాబితాలో ఉన్నా.. రాత్రికి రాత్రే తనపేరు తొలగించారని ఆరోపించారు.వైకాపా ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉల్లంఘన గత మూడేళ్లుగా కొనసాగుతోందన్నారు.

Published : 04 Jul 2022 22:31 IST

Tags :

మరిన్ని