Jyothsna: తెలంగాణలో తెదేపా ఎక్కడుందన్న వారికి.. ఇదే సమాధానం!: జ్యోత్స్న

తెలంగాణలో తెదేపా (TDP) ఎక్కడుందన్న వారికి.. ఖమ్మం సభతో చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న (Jyothsna) తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు తెదేపా 41వ ఆవిర్భావ వేడుక సభలో ఆమె మాట్లాడారు.  

Published : 29 Mar 2023 19:27 IST

మరిన్ని