తెలంగాణ ఆశయాల సాధనకు కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి: మీరా కుమార్

తెలంగాణ ప్రజలు దేనికోసం కొట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ (Meira Kumar) అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం చూసి కాంగ్రెస్ (Congress) ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసన్న మీరా కుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Updated : 02 Jun 2023 16:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు