California: కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు.. వేల ఎకరాలు దగ్ధం

అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మరోసారి మంటలు చెలరేగి వేలాది ఎకరాలు దగ్ధమవుతున్నాయి. ఒక కలప తయారీ పరిశ్రమలో చెలరేగిన మంటలు అత్యంత వేగంగా విస్తరించడంతో వేల మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు.

Published : 03 Sep 2022 16:23 IST

Tags :

మరిన్ని