Ravi Teja: పులుల్ని వేటాడే పులి.. ఫస్ట్‌ లుక్‌ చూశారా?

స్టువర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా.. రవితేజ (Ravi teja) నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ (Tiger Nageswara Rao First Look)ను..  సుమారు నెల రోజులపాటు శ్రమించి రైల్వే, స్థానిక పోలీసుల సహకారంతో గోదావరి మధ్యలో వినూత్నంగా రాజమండ్రి రైల్వే వంతెనపై ఆవిష్కరించారు. రవితేజ అభిమానుల ఆకలి తీర్చేలా ‘టైగర్ నాగేశ్వరరావు’ను తీర్చిదిద్దినట్లు తెలిపిన దర్శకుడు వంశీ.. నాగేశ్వరరావు జీవితంలో మరుగున పడిన ఓ వాస్తవాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది.

Updated : 24 May 2023 15:46 IST

Tags :

మరిన్ని