Bogatha: ఉరకలేస్తున్న బొగత జలపాతం...

తెలంగాణ నయాగారా బొగత జలపాతం (Bogatha Falls) పొంగి పొర్లుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో బొగత జలపాతం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలకు వరద నీరు.. బొగత జలపాతానికి జలళను తెచ్చిపెట్టింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. 

Published : 23 Jul 2023 20:04 IST

Tags :

మరిన్ని