FIFA 2022: ఖతార్‌లో ఫుట్‌బాల్‌ అభిమానులను మోయలేక ఒంటెల వెతలు..!

ఫుట్‌బాల్ ప్రపంచకప్ కోసం ఖతార్ వెళ్తున్న సాకర్ అభిమానులు.. మ్యాచ్‌లతో పాటు ఒంటెల రైడ్‌లను ఆస్వాదిస్తున్నారు. ఒంటెలపై సెల్ఫీలు దిగుతూ.. సంబరపడిపోతున్నారు. దోహా వెలుపల ఉన్న ఎడారికి పెద్దసంఖ్యలో.. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. నెలరోజుపాటు సాగనున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కోసం.. దాదాపు 10 లక్షల మంది వస్తారనే అంచనాతో రైడ్‌ల కోసం యజమానులు మరిన్ని ఒంటెల్ని తెప్పిస్తున్నారు.

Updated : 02 Dec 2022 13:52 IST

Tags :

మరిన్ని