TRS: జాతీయ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనున్న తెరాస..!

తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. మంత్రులు, నేతల అభిప్రాయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. దేశంలో భాజపాకు దీటుగా బలమైన ప్రత్యామ్నాయం అవసరమన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.    

Published : 11 Jun 2022 10:22 IST

Tags :

మరిన్ని