భాజపాతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు: హరీశ్‌

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. తెలంగాణను ప్రగతి పథానా తీసుకెళ్తానని మాయమాటలు చెబుతున్నాడని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలోనే.. తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణలో అన్నివర్గాల వారిని.. చంద్రబాబు మోసం చేశారని హరీశ్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపాతో పొత్తుపెట్టుకునేందుకే.. చంద్రబాబు తెలంగాణలో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 

Updated : 22 Dec 2022 17:15 IST

Tags :

మరిన్ని