TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ.. పాస్‌వర్డ్‌ ఇంతకీ ఎలా తెలిసింది..?

సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తులో సిట్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్ వీరిని హిమాయత్‌నగర్‌ కార్యాలయానికి తరలించి విచారించారు. ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు నిందితులు అనుసరించిన వ్యూహంపై ప్రశ్నించారు. కంప్యూటర్లలో భద్రపరచిన అంశాలను గుర్తించగలిగారు. యూజర్‌ ఐడీ,, పాస్‌వర్డ్‌ ఎలా సేకరించారనే వివరాలు రాబట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. 

Updated : 19 Mar 2023 12:47 IST

Tags :

మరిన్ని