Rajsthan: కల్వర్టు దాటుతూ.. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న యువకులు

రాజస్థాన్‌ (Rajsthan)లో వరద ఉద్ధృతిలో చిక్కుకున్న ఇద్దరు యువకులను సహాయ సిబ్బంది కాపాడారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. ఉదయ్‌పుర్- మౌర్వానియా మధ్య కల్వర్టును వరద ముంచెత్తింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు కల్వర్టును దాటే క్రమంలో వరదలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో రోడ్డు అంచున ఓ రాయిని పట్టుకొని చాలాసేపు అక్కడే ఉండిపోయారు. సహాయసిబ్బంది క్రేన్ సాయంతో వారిని కాపాడారు.

Updated : 26 Jul 2023 14:41 IST

Tags :

మరిన్ని