Yogi Adityanath: త్వరలోనే యోగిని చంపేస్తాం.. దుండగుడి బెదిరింపు కాల్‌

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్ హత్య జరిగినప్పటి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)ను చంపేస్తామంటూ బెదిరింపులు ఎక్కువయ్యాయి. అతీక్ హత్యకు ప్రతీకారంగా భారత్‌పై దాడులు చేస్తామని ఇప్పటికే ఉగ్రమూకలు హెచ్చరించగా.. తాజాగా యోగిని చంపేస్తామంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటనలతో అప్రమత్తమైన యూపీ(UP) పోలీసులు యోగికి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Published : 25 Apr 2023 16:23 IST

Tags :

మరిన్ని