Iceland: ఐస్‌లాండ్‌ను వణికిస్తున్న అగ్నిపర్వతం

ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం బెంబేలెత్తిస్తోంది. గత మూడు నెలల్లో.. మూడుసార్లు విస్ఫోటనం కాగా.. లావా ప్రవహించే ప్రదేశాలు మృత్యు మార్గాలను తలపిస్తున్నాయి. మూడు రోజులుగా లావా భారీగా ప్రవహించడంతో.. పరిసర ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి.

Published : 22 Mar 2024 13:05 IST

Tags :

మరిన్ని