Waste Recycling: వ్యర్థాలిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ పోస్తారు

వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసే సంస్థలు అనేక పద్ధతుల్లో ప్రజల నుంచి వాటిని సేకరిస్తున్నాయి. పేపర్లు, ప్లాస్టిక్‌, ఈ-వ్యర్థాలు, డ్రైవేస్ట్‌ తదితర వ్యర్థాలను సేకరించేందుకు రీసైకల్ ఎన్‌జీఓ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఓ వినూత్న కార్యక్రమం చేపడుతున్నాయి. ‘వ్యర్థాలతో రండి ఇంధనం తీసుకెళ్లండి’ అంటున్నాయి. దీనికి ఆకర్షితులు అవుతోన్న ప్రజలు ఇంట్లో పోగైన వ్యర్థాలు పెట్రోల్‌ బంకుల్లో అందిస్తూ వాహనాల్లో ఇంధనం పోయించుకుంటున్నారు. మరి మీరూ వ్యర్థాలకు ఇంధనం తీసుకోవాలనుకుంటున్నారా.. ఐతే లేటెందుకు పదండీ ఆ విధానం ఎలా ఉంది? ఎక్కడ అమల్లో ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం..

Published : 20 Aug 2023 23:17 IST

Tags :

మరిన్ని