Petrol - Diesel: దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గుతాయా..?

ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌, డిజీల్‌ ధరలపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని అప్పుడే వదంతులు షికార్లు కొడుతున్నాయి. మరోవైపు, రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలలో భాగంగానే ఇప్పుడు భాజపా ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు తగ్గిస్తుందా?అనే అంశం తెరపైకి వస్తోంది. మరి, నిజంగానే పెట్రోల్‌ ధరలు తగ్గుతాయా...? ఇది సాధ్యమేనా..? చూద్దాం.. రండి. 

Updated : 12 Jun 2023 22:32 IST

Tags :

మరిన్ని