Eluru: కొల్లేరును చెరబడుతూ.. ఏలూరు జిల్లాల్లో వైకాపా ప్రజాప్రతినిధి ఆగడాలు

ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. ఆ సరస్సు ఇప్పుడెంత కాలుష్య కాసారమైందో.. అక్కడున్న ఒక ప్రజాప్రతినిధి వల్ల అంతా కకావికలమైంది. అధికారం అండతో, యంత్రాంగం సహకారంతో ఆయన మాత్రం కొల్లేరు పరిధిలో ఇష్టానుసారం తవ్వేస్తూ.. మట్టిని తరలిస్తూ.. చేపల చెరువుల అద్దెల రూపంలో ఏటా కోట్లు వెనకేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో పెత్తనమంతా ఈ ప్రజాప్రతినిధి కొడుకుదే. అతను ఆడింది ఆట.. పాడింది పాట.

Published : 27 Mar 2024 12:50 IST

Tags :

మరిన్ని