Honey Singh - Iulia Vantur: హనీ సింగ్‌, యులియా.. ‘రంగీలా’ రీమేక్‌ సాంగ్‌ చూశారా?

బాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌, రాపర్‌ యోయో హనీ సింగ్‌ మరో కొత్త పాటను రిలీజ్‌ చేశాడు. 90ల నాటి సూపర్‌ హిట్‌ సినిమా ‘రంగీలా’లోని ‘యాయి రే...’ పాటను రీమేక్‌ చేశాడు. కొత్త ఏడాదికి ముందుగా ‘పార్టీ సాంగ్‌’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ పాటలో సల్మాన్‌ స్నేహితురాలు యులియా వంతుర్‌ తన స్టెప్పులతో అలరించింది.

Updated : 18 Dec 2022 18:36 IST

Tags :

మరిన్ని