Hyderabad: హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌లో.. యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌లో రాజేశ్ అనే యువకుడి హత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కొడుకుకు ఎవరితో గొడవలు లేవని.. ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డారని రోదిస్తున్నారు. 

Updated : 29 May 2023 22:01 IST

Tags :

మరిన్ని