Elon Musk: జుకర్‌, మస్క్‌ల మధ్య మాటల యుద్ధం

ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలైన మార్క్‌ జుకర్‌ బర్గ్‌ (Zuckerberg), ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మధ్య కేజ్‌ ఫైట్‌ జరిగే రోజు కోసం కోట్లాదిమంది ఎదురుచూస్తున్న నేపథ్యంలో మెటా అధినేత మార్క్‌ సంచలన పోస్టు చేశారు. కేజ్‌ ఫైట్‌ జరుగుతుందన్న ఊహాగానాల నుంచి బయటకు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. దీనికి ఎలాన్‌ మస్కే కారణమని జుకర్‌బర్గ్‌ ఆక్షేపించారు. జుకర్‌ బర్గ్‌ ఆరోపణలకు మస్క్‌ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు.

Published : 14 Aug 2023 15:09 IST

Tags :

మరిన్ని