Dhee 15: ‘నిన్నేనా.. నేను చూస్తోంది నిన్నేనా’.. ఆదిని చూస్తూ శ్రద్ధా పాట!
‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్షిప్ బ్యాటిల్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం ఎపిసోడ్లో డ్యాన్సర్లంతా అదరగొట్టే పెర్ఫార్మెన్స్లు చేశారు. ‘ఛత్రపతి’లో ప్రభాస్‌ను అనుకరిస్తూ ఆది కామెడీ పండించాడు. తనను చూస్తూ శ్రద్ధా పాడిన పాటకు ఆది మురిసిపోయాడు. మార్చి 8న ప్రసారం కానున్న ఎపిసోడ్ తాజా ప్రోమో చూసేయండి మరి.
Published : 02 Mar 2023 16:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్‌ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ