Dhee 15: ‘నిన్నేనా.. నేను చూస్తోంది నిన్నేనా’.. ఆదిని చూస్తూ శ్రద్ధా పాట!

‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో డ్యాన్సర్లంతా అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌లు చేశారు. ‘ఛత్రపతి’లో ప్రభాస్‌ను అనుకరిస్తూ ఆది కామెడీ పండించాడు. తనను చూస్తూ శ్రద్ధా పాడిన పాటకు ఆది మురిసిపోయాడు. మార్చి 8న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ తాజా ప్రోమో చూసేయండి మరి.

Published : 02 Mar 2023 16:45 IST

Tags :

మరిన్ని