Liger: ‘లైగర్‌’ ట్రైలర్‌ విడుదల వేడుక

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ-పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో గురువారం ఈసినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకలో చిత్ర దర్శకుడు పూరీ, కథానాయకుడు విజయ్‌ దేవరకొండ, నటి అనన్యా పాండే, నిర్మాత కరణ్‌ జోహార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated : 21 Jul 2022 13:59 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని