Medaram jatara : మేడారం మహా జాతర.. భక్తుల రద్దీ

దక్షిణభారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఆదివాసీల ఆరాధ్యదైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్తకోటి తండోపతండాలుగా తరలివస్తోంది. ఈ జాతర నాలుగు రోజుల పాటు జరగనుంది. ఆ చిత్రాలు.. 

Updated : 21 Feb 2024 12:19 IST
1/25
2/25
3/25
4/25
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్న భక్తులు
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్న భక్తులు
14/25
అమ్మవార్లను దర్శించుకునేందుకు గద్దెల వద్ద ఉన్న భక్తులు
అమ్మవార్లను దర్శించుకునేందుకు గద్దెల వద్ద ఉన్న భక్తులు
15/25
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ
16/25
17/25
భక్తజన సంద్రమైన మేడారం జాతర..
భక్తజన సంద్రమైన మేడారం జాతర..
18/25
జంపన్న వాగులో పుణ్యస్నానమాచరిస్తున్న భక్తులు
జంపన్న వాగులో పుణ్యస్నానమాచరిస్తున్న భక్తులు
19/25
సమ్మక్కసారలమ్మ గద్దెల వద్ద సెల్ఫీ దిగుతున్న భక్తులు
సమ్మక్కసారలమ్మ గద్దెల వద్ద సెల్ఫీ దిగుతున్న భక్తులు
20/25
21/25
22/25
23/25
24/25
జాతరలో తప్పిపోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన శిబిరం..
జాతరలో తప్పిపోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన శిబిరం..
25/25
మేడారంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం..
మేడారంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం..

మరిన్ని