Antarvedi temple: అంతర్వేదిలో ఘనంగా రథోత్సవం.. భక్తుల పుణ్య స్నానాలు

కోనసీమ జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతర్వేదిలో భక్తుల సందడి నెలకొంది. ఫొటోలు..

Updated : 20 Feb 2024 12:47 IST
1/8
స్వామి రథోత్సవంలో భక్తుల రద్దీ.. స్వామి రథోత్సవంలో భక్తుల రద్దీ..
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని