Tirumala: వైభవంగా శ్రీవారి పెదశేష వాహనసేవ

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు జరిగే పండుగే పెదశేష వాహన ఉత్సవం. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 28 Sep 2022 00:17 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని