Yadadri: జగన్మోహిని అవతారంలో నారసింహుడు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు స్వామివారు జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తికి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి అశ్వవాహన సేవ ఏర్పాటు చేశారు.

Updated : 27 Feb 2023 21:18 IST
1/18
లక్ష్మీనరసింహస్వామికి నిర్వహిస్తున్న అశ్వవాహన సేవ. లక్ష్మీనరసింహస్వామికి నిర్వహిస్తున్న అశ్వవాహన సేవ.
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
జగన్మోహిని అవతారంలో నరసింహుడు జగన్మోహిని అవతారంలో నరసింహుడు
12/18
. .
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని