Bholaa Shankar : ‘భోళాశంకర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన చిత్రం  ‘భోళాశంకర్‌’. తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా నటించారు. సుశాంత్‌ మరో కీలక పాత్ర పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో వేడుక నిర్వహించింది.

Updated : 07 Aug 2023 09:14 IST
1/12
ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. వేదికపై చిరంజీవితోపాటు నటి కీర్తిసురేశ్‌, నటుడు సుశాంత్‌,నిర్మాతలు అల్లు అరవింద్‌, అనిల్‌ సుంకర, దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. వేదికపై చిరంజీవితోపాటు నటి కీర్తిసురేశ్‌, నటుడు సుశాంత్‌,నిర్మాతలు అల్లు అరవింద్‌, అనిల్‌ సుంకర, దర్శకుడు మెహర్‌ రమేశ్‌
2/12
కీర్తి సురేశ్‌ కీర్తి సురేశ్‌
3/12
కీర్తిసురేశ్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న చిరు కీర్తిసురేశ్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న చిరు
4/12
శ్రీముఖి శ్రీముఖి
5/12
చిరు, కీర్తిసురేశ్‌, సుశాంత్‌ సరదా సన్నివేశం చిరు, కీర్తిసురేశ్‌, సుశాంత్‌ సరదా సన్నివేశం
6/12
7/12
అల్లు అరవింద్‌, శ్రీముఖి, కీర్తిసురేశ్‌ అల్లు అరవింద్‌, శ్రీముఖి, కీర్తిసురేశ్‌
8/12
హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీను, వేణు, తాగుబోతు రమేష్‌తో మెగాస్టార్‌ చిరంజీవి హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీను, వేణు, తాగుబోతు రమేష్‌తో మెగాస్టార్‌ చిరంజీవి
9/12
అల్లు అరవింద్‌తో చర్చిస్తున్న చిరు అల్లు అరవింద్‌తో చర్చిస్తున్న చిరు
10/12
నిర్మాతఅనిల్‌ సుంకర, దర్శకుడు మెహర్‌ రమేశ్‌తో చిరంజీవి నిర్మాతఅనిల్‌ సుంకర, దర్శకుడు మెహర్‌ రమేశ్‌తో చిరంజీవి
11/12
12/12
సింగర్‌ మంగ్లీ సింగర్‌ మంగ్లీ

మరిన్ని