Cobra: ‘కోబ్రా’ ప్రెస్‌మీట్‌

Cobra: విక్రమ్‌ హీరోగా తమిళ దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని సందడి చేసింది.

Updated : 28 Aug 2022 19:41 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని