Custody: ‘కస్టడీ’.. సందడి

నాగచైతన్య, కృతిశెట్టి జంటగా దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సందడి చేసింది.

Updated : 03 May 2023 20:50 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని