Kushi: ‘ఖుషి’ మ్యూజికల్‌ కాన్సెర్ట్‌

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ను మంగళవారం నిర్వహించింది. వేదికపై హీరో, హీరోయిన్లు డ్యాన్స్‌ చేసి అలరించారు. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..

Updated : 15 Aug 2023 21:48 IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు