Viral Video: కదిలించే.. చిన్నారి దేశభక్తి..!
ఇంటర్నెట్‌డెస్క్: ఆ చిన్నారి దేశభక్తి నెటిజన్లను కదిలించింది. కొందరు ఆర్మీ ఆఫీసర్లు నిల్చొని ఉండగా.. ఓ చిన్నారి పరిగెత్తుకుంటూ వారివైపు వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆర్మీ ఆఫీసర్ కాళ్లకు నమస్కరించింది. దీంతో అక్కడున్న మిగతా ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. ఎక్కడో కచ్చితంగా తెలియదుగానీ.. ఏదో మెట్రో స్టేషన్లో ఈ సంఘటన జరిగినట్లు కనిపిస్తోంది. బెంగళూరు ఎంపీ పీసీ మోహన్ ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ‘పిల్లల్లో దేశభక్తిని పెంపొందింపచేయడం తల్లిదండ్రుల కర్తవ్యం..జైహింద్’ అంటూ రాసుకొచ్చారు. ఇప్పటివరకు 10 లక్షల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Assembly: అసెంబ్లీలో చర్చంతా.. ఆ ముఖ్య అధికారిపైనే!
-
Ts-top-news News
Tamilisai: అరగంట ఎదురుచూశాం.. కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: గవర్నర్ తమిళిసై
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
-
World News
Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
- Hyderabad News: ఉద్యమంపై ప్రసంగిస్తుండగా ఆగిన ఊపిరి
- Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!