viral videos: చిన్నారులుగా దేశాధినేతలు.. ఏఐ మాయ చూస్తారా..?
viral videos: అంతర్జాతీయంగా ఆదరణ పొందుతోన్న ప్రపంచస్థాయి నేతలు చిన్నతనంలో ఎలా ఉంటారో చూడాలని ఉందా..? ఈ అవకాశాన్ని ఏఐ కల్పిస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ) సహాయంతో సృష్టిస్తోన్న చిత్రాలు, వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఏఐ టూల్స్‌తో సిద్ధం అవుతోన్న ఈ కంటెంట్.. నెటిజన్లను ఇంకా ఎక్కువ సమయం నెట్టింట్లోనే ఉంచేలా చేస్తుంది. తాజాగా వీడియోల్లో ప్రపంచ దేశాల అధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, పలు రంగాల ప్రముఖులు చిన్నప్పుడు ఎలా ఉన్నారనేది కనిపిస్తోంది. ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌లో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉత్తర కొరియా నియంత కిమ్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఏఐ మాయతో చిన్నారులుగా మారిపోయిన దేశాధినేతల చిత్రాలు చూసేయండి మరి..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Dulquer Salmaan: భీమ్స్ బీట్స్ విన్న ప్రతిసారి డ్యాన్స్ చేస్తున్నా: దుల్కర్ సల్మాన్
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన