
BSNL Offers: బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2399 ప్లాన్‌పై 60 రోజుల ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ
ఇంటర్నెట్ డెస్క్: డేటా, వాయిస్ కాలింగ్ విషయంలో ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడుతోన్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో బంపరాఫర్‌ను తీసుకొచ్చింది. రూ.2,399కి అందిస్తోన్న దీర్ఘకాల ప్లాన్ వ్యాలిడిటీని మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 365 రోజుల కాలపరిమితితో ఈ పథకం అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా తాజాగా రిఛార్జ్ చేసుకునే వారికి మరో 60 రోజుల అదనపు వ్యాలిడిటీని అందించనుంది. ఈ ఆఫర్ జూన్ 29, 2022 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ప్లాన్‌లో వస్తున్న ఇతర ప్రయోజనాలిలా ఉన్నాయి..
* ఆఫర్ అందుబాటులో ఉన్న సమయంలో రీఛార్జ్ చేసుకుంటే 60 రోజుల అదనపు వ్యాలిడిటీతో కలిపి మొత్తం 425 రోజుల కాలపరిమితితో ఈ ప్లాన్ లభిస్తుంది.
* రోజుకి 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి.
* బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్లు, ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
* ఏప్రిల్ 1, 2022 నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ తేదీ తర్వాత రీఛార్జి చేసుకున్న వారందరికీ ఈ ఆఫర్ ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. ప్రత్యేకంగా ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
General News
Cesarean Care: శస్త్రచికిత్స తర్వాత ఏం జరుగుతుందంటే...!
-
Technology News
Xiaomi 12S Ultra: సోని సెన్సర్‌తో షావోమి ఫోన్ కెమెరా.. ఇక మొబైల్‌తోనే వీడియో షూట్!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ఈ-వేలానికి ఆదరణ.. తుర్కయాంజిల్‌లో గజం రూ.62,500
-
General News
Health: మత్తు వ్యసనాలను వదిలించుకోండి ఇలా..!
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?
- Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?