Kia Cars: కియా సెల్టోస్, కారెన్స్ ధరల పెంపు.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
Kia Cars: ఎంట్రీ-లెవెల్ మోడల్ అయిన సోనెట్ (Kia Sonet) ధరను మాత్రం కియా ఇండియా సవరించలేదు.
దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) కొన్ని కార్ల మోడళ్ల ధరలను పెంచనుంది. కొత్త ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సెల్టోస్ (Kia Seltos), కారెన్స్ ధర (Kia Carens)లను రెండు శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంట్రీ-లెవెల్ మోడల్ అయిన సోనెట్ (Kia Sonet) ధరను మాత్రం సవరించలేదు. కియా ఇండియా (Kia India) చివరిసారి ఈ ఏడాది ఏప్రిల్‌లో ధరలను పెంచింది. కొత్త కర్బన ఉద్గారాలకు అనుగుణంగా కార్లను అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో అప్పుడు ధరలను సవరించింది. ముడి సరకుల ధరలు పెరగడంతో పాటు కొత్త సెల్టోస్‌లో అదనపు ఫీచర్ల కారణంగానే తాజాగా ధరలను పెంచాల్సి వస్తోందని కియా ఇండియా సేల్స్, మార్కెటింగ్ విభాగాధిపతి హర్దీప్ ఎస్ బ్రార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్విచక్ర వాహనం కొంటున్నారా?
రోజువారీ జీవితంలో ద్విచక్ర వాహనాలు ఒక అంతర్భాగం. చాలామంది దీనిని సొంత డబ్బులతోనే కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు రుణంతో తీసుకుంటారు. -
Hyundai Motor: వాటి బాటలోనే హ్యుందాయ్.. జవనరి నుంచి వాహన ధరలు పెంపు
Hyundai Motor: హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన ధరలు జనవరి నుంచి పెరగనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ గురువారం ప్రకటించింది. -
Mahindra: జనవరి నుంచి మహీంద్రా వాహన ధరలు పెంపు
Mahindra price hike: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన వాహన ధరలు పెరగనున్నాయి. జనవరి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. -
Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్‌లో 28.54 లక్షల అమ్మకాలు
Automobile Sales: దీపావళి, కొత్త మోడళ్ల విడుదల, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం వంటి కారణాలతో నవంబర్‌లో వాహన విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. -
Royal Enfield: ‘రీఓన్’తో సెకండ్ హ్యాండ్ వ్యాపారంలోకి రాయల్ ఎన్ఫీల్డ్
Royal Enfield: తమ బైక్‌లను కస్టమర్లకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సెకండ్ హ్యాండ్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. -
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
హోండా కంపెనీ తన సీబీ350, సీబీ 350 ఆర్ఎస్ మోడల్ బైకులను రీకాల్ చేసింది. ఒక పార్ట్‌లో లోపాన్ని గుర్తించామని, దాన్ని రీప్లేస్ చేసి ఇస్తామని కంపెనీ పేర్కొంది. -
టాప్‌గేర్‌లో టూవీలర్ విక్రయాలు.. ఏ కంపెనీ ఎన్నంటే?
Two wheeler Sales in November: దేశీయ కంపెనీలు టూవీలర్ అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. నవంబర్‌లో భారీగా వాహనాలను విక్రయించాయి. -
Royal Enfield: వచ్చే ఏడాదిలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రానున్న బైక్స్ ఇవే..
Upcoming Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి కొన్న మోటార్ సైకిళ్లు రానున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.. -
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
Automobile retail sales | నవరాత్రితో మొదలై ధనత్రయోదశి తర్వాత 15 రోజుల వరకు కొనసాగిన 42 రోజుల పండగ సీజన్ (festive season)లో మొత్తం వాహన విక్రయాల సంఖ్య 31,95,213 యూనిట్ల నుంచి 37,93,584 యూనిట్లకు చేరింది. -
Tata Motors | జనవరి నుంచి టాటా కార్ల ధరల పెంపు.. ఈవీలూ ప్రియం
Tata Motors price hike: టాటా మోటార్స్ కార్ల ధరలను పెంచనుంది. జనవరి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. -
Price Hike: జనవరి నుంచి మారుతీ, ఆడీ కార్ల ధరల పెంపు
Maruti suzuki audi cars hike: ముడి సరకు, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ, ఆడీ ఇండియా ప్రకటించాయి. -
Royal Enfield Himalayan: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్.. ధర, ఫీచర్లు ఇవిగో!
Royal Enfield Himalayan launched: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త హిమాలయన్ను లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. -
ecoDryft 350: ప్యూర్ ఈవీ కొత్త బైక్ ఎకోడ్రిఫ్ట్ 350.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 171km
ecoDryft 350: ప్యూర్ ఈవీ (Pure EV) మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ బైక్ ఒక్క ఛార్జింగ్‌తో 171 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. -
Amazon: ఇకపై కార్లు అమెజాన్‌లో కొనొచ్చు!
వచ్చే ఏడాది నుంచి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆన్లైన్లో కార్ల విక్రయాలు ప్రారంభించనుంది. ఈ మేరకు హ్యుందాయ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. -
Honda CB350: హోండా నుంచి మరో కొత్త 350cc బైక్.. ధర, ఫీచర్లు ఇవే..!
Honda CB350: 350సీసీ సిరీస్‌లో ఇప్పటికే ఉన్న H'ness సీబీ350, సీబీ350ఆర్ఎస్కు కొనసాగింపుగా హోండా కొత్త సీబీ350ని విడుదల చేసింది. -
Xiaomi Car: షావోమి కారు వచ్చేస్తోంది.. ఎలా ఉందో చూశారా?
Xiaomi Car | షావోమి విద్యుత్ కారు ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానుంది. చైనాలో విక్రయాల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకుంది. -
Driving License: ఈ దేశాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్‌కు అనుమతి ఉంటుందని తెలుసా?
Driving License: కొన్ని ప్రముఖ దేశాల్లో మన భారత డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెల్లుబాటు అవుతుంది. ఆ దేశాలేంటో ఓ లుక్కేద్దాం.. -
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ రికార్డ్ సేల్స్.. పాపులర్ మోడల్స్ ఇవే
Royal enfield sales: రాయల్ ఎన్ఫీల్డ్ క్యూ2లో రికార్డు స్థాయిలో సేల్స్ నమోదు చేసింది. క్లాసిక్ 350 ఇందులో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. -
రూ.2.55 కోట్ల లోటస్ ఎలెట్రీ
బ్రిటన్ విలాసకార్ల సంస్థ లోటస్ కార్స్ భారత విపణిలోకి అడుగుపెట్టింది. రూ.2.55 కోట్ల విలువైన విద్యుత్ ఎస్యూవీ ‘ఎలెట్రీ’ని విడుదల చేసింది. -
Ola Diwali offers: ఓలా దీపావళి ఆఫర్స్.. ఎక్ఛ్సేంజీపై ₹10వేలు బోనస్
Ola Diwali offers: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దీపావళి సందర్భంగా కొన్ని స్కూటర్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాటరీపై వారెంటీ పొడిగింపు వంటి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. -
Automobile retail sales: అక్టోబర్‌లో వాహన విక్రయాలు 8% తగ్గాయ్: ఫాడా
Automobile retail sales | నవరాత్రి సమయంలో వాహన విక్రయాలు పుంజుకున్నప్పటికీ.. అక్టోబర్ నెల మొత్తంలో మాత్రం విక్రయాలు కుంగినట్లు ఫాడా గణాంకాలు వెల్లడించాయి.


తాజా వార్తలు (Latest News)
-
Renu Desai: అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.. రేణూ దేశాయ్ వ్యంగ్యాస్త్రాలు
-
Chauhan: ఆ ఈగో వల్లే కాంగ్రెస్ ఓడింది.. సీఎం చౌహాన్
-
Nara Lokesh: శనివారం నుంచి లోకేశ్ పాదయాత్ర .. ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
-
Prakasam: గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన రెండో గేటు
-
Rashmika: ఒక నటిగా సందీప్‌ను ఎన్నోసార్లు ప్రశ్నించా..: రష్మిక
-
YouTube: యూట్యూబ్‌లో ఇక కామెంట్లను పాజ్ చేయొచ్చు!