Crime News: క్యాన్సర్‌ భయంతో యువకుడు ఆత్మహత్య

క్యాన్సర్‌ వచ్చిందేమోననే భయంతో కుత్బుల్లాపూర్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు

Updated : 19 Sep 2023 23:46 IST

హైదరాబాద్‌: క్యాన్సర్‌ వచ్చిందేమోననే భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుత్బుల్లాపూర్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి శరత్‌(19)కు రెండు రోజుల క్రితం వాంతుల్లో రక్తపు చుక్కలు కనిపించాయి. దీంతో శరత్‌ వైద్య పరీక్షలు చేయించుకోకుండానే క్యాన్సర్‌ అని భయపడ్డాడు. మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని