
Hyderabad: హైటెక్ సిటీ ప్లైఓవర్‌పై కాంక్రీట్ రెడీమిక్స్ లారీ బోల్తా..
హైదరాబాద్: హైదరాబాద్ కేపీహెచ్‌బీలో హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కాంక్రీట్ రెడీమిక్స్ లారీ.. పైవంతెనపై అదుపుతప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో లారీని తప్పించబోయి.. మరో కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. లారీడ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.
► Read latest Crime News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.