Crime News: హైదరాబాద్‌లో రూ.3కోట్ల గంజాయి పట్టివేత!

నగరంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి

Updated : 25 Nov 2021 15:21 IST

హైదరాబాద్‌: నగరంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 1,820 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో గుర్తించిన పోలీసులు.. గంజాయిని సీజ్‌ చేసి దాన్ని తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని