logo

పోలింగ్‌ కేంద్రాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు సజావుగా, స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేలా పీవో, ఏపీవోలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 02:11 IST

శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న పీవో చైతన్య కావూరి

చింతూరు, న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు సజావుగా, స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేలా పీవో, ఏపీవోలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య పేర్కొన్నారు. సోమవారం ఏపీఆర్‌లో నాలుగు మండలాల ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. బ్యాలెట్‌ బాక్సులో ఓట్లు వేసే విధానంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. పీవో, ఏపీవోలకు మాస్టర్‌ ట్రైనీలు శిక్షణ ఇచ్చారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని