logo

జిల్లాలో రెండ్రోజుల్లో2,163 కేసులు

జిల్లాలో గత రెండ్రోజులు నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 2,163 కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు బులెటిన్‌లలో తెలిపారు. శనివారం ఒక్కరోజు 1,039 కేసులు.. ఆదివారం 1,124 కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజు తిరుపతి పరిధిలో 501, చిత్తూరులో 116, మదనపల్లెలో 67,

Published : 17 Jan 2022 03:13 IST

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: జిల్లాలో గత రెండ్రోజులు నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 2,163 కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు బులెటిన్‌లలో తెలిపారు. శనివారం ఒక్కరోజు 1,039 కేసులు.. ఆదివారం 1,124 కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజు తిరుపతి పరిధిలో 501, చిత్తూరులో 116, మదనపల్లెలో 67, కుప్పంలో 40, శ్రీకాళహస్తిలో 30, చంద్రగిరిలో 29, బంగారుపాళ్యం, పీలేరులో 25 చొప్పున, పాకాలలో 24, రేణిగుంటలో 22, పలమనేరులో 28, మిగిలిన మండలాల్లో 10కిపైగా కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని