logo

తిరుమలకు చేరుకున్న ఎలక్ట్రిక్‌ బస్సులు

తిరుమలలో వాతావరణ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా తితిదే ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎంఈఐఎల్‌ ఆధ్వర్యంలోని ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ 10 ఎలక్ట్రిక్‌ బస్సులను మొదటి విడతలో అందించగా ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నాయి. స్థానిక తితిదే ట్రాన్స్‌పోర్ట్‌ విభాగానికి చేరుకున్న బస్సులను తిరుమల ట్రాఫిక్‌ డీఐ జానకిరామిరెడ్డి పర్యవేక్షించారు.

Published : 27 Mar 2023 02:35 IST

తిరుమల: తిరుమలలో వాతావరణ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా తితిదే ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎంఈఐఎల్‌ ఆధ్వర్యంలోని ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ 10 ఎలక్ట్రిక్‌ బస్సులను మొదటి విడతలో అందించగా ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నాయి. స్థానిక తితిదే ట్రాన్స్‌పోర్ట్‌ విభాగానికి చేరుకున్న బస్సులను తిరుమల ట్రాఫిక్‌ డీఐ జానకిరామిరెడ్డి పర్యవేక్షించారు. సోమవారం ఉదయం  తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని